kntv
kntv

జనవరి 12న విడుదల.. సంక్రాంతికి బావ బామ్మర్ది సందడి!

38 minutes ago

దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్‌ ఇచ్చారు. ‘జనవరి 12న విడుదల’ అంటూ ప్రకటించారు. బావ బామ్మర్ది సౌజన్యంతో ఈ సంక్రాంతికి కుటుంబ సమేతంగా థియేటర్లలో కలుద్దామని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో సినిమాపై అంచనాలు పెరిగాయి.