kntv
kntv

అభివృద్ధి-పర్యావరణ సమతుల్యత అవసరం: ఉపరాష్ట్రపతి

1 month ago

డెహ్రాడూన్‌లోని ఇందిరాగాంధీ జాతీయ అటవీ అకాడమీలో ఐఎఫ్‌ఎస్‌ ప్రొబేష నర్లు, భూటాన్ రాయల్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులను ఉపరాష్ట్రపతి సి.పి. రాధా కృష్ణన్ ఉద్దేశించి ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి మధ్య సమ తు ల్యత పాటించాలని, AI, డ్రోన్లు, GIS వంటి సాంకేతికతను వినియోగించాలని సూచించారు.