kntv
kntv

కశ్మీర్‌ భారత్‌లో కీలక భాగం అమెరికా రాయబారి సెర్జియో గోర్

1 month ago

అమెరికా రాయబారి సెర్జియో గోర్ బుధవారం కశ్మీర్‌లో పర్యటించారు. జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో కీలక భాగమని పేర్కొన్నారు. సీఎం ఒమర్ అబ్దుల్లాతో భేటీ అయి ఆర్థిక సహకారం, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కొన్ని ఏళ్ల తర్వాత అమెరికా రాయబారి స్వతంత్రంగా కశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.