kntv
kntv

తిరుపతిలో బీజేపీలో భారీ చేరికలు

36 minutes ago

శ్రీనివాస తేజ మాదాల ఆధ్వర్యంలో తిరుపతిలో యువత పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు.జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ తదితరుల సమక్షంలో కండువాలు కప్పి ఆహ్వానించారు.తేజ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధి, ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందన్నారు.తిరుపతి అభివృద్ధికి కృషి చేస్తామని, రానున్న ఎన్నికల్లో  విజయమే లక్ష్యమన్నారు.

Click here to Read More
Previous Article
గుడ్‌మెన్‌పేటలో గుడివాడ 2 టౌన్ పోలీసుల ఫుట్ పెట్రోలింగ్
Next Article
శ్రీహరి బర్త్‌డే స్పెషల్.. ‘ఆస్మాన్’ ఫస్ట్ లుక్ విడుదల

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment