kntv
kntv

తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం

3 weeks ago

తిరుమల శ్రీవారి హుండీకి భారీగా కానుకలు వచ్చాయి. ఒక్కరోజే భక్తులు రూ.6.93 కోట్ల నగదును సమర్పించారు. వరుసగా భారీ ఆదాయం నమోదవుతోంది. జూలై లో రూ.140 కోట్లు, ఆగస్టులో రూ.137.44 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. పెరుగుతున్న భక్తుల రద్దీతో శ్రీవారి హుండీకి కానుకలు కూడా భారీగా పెరుగుతున్నాయి.