kntv
kntv

శ్రీశైలం మల్లన్నకు 4.47 కోట్ల ఆదాయం

13 minutes ago

ఉభయ దేవాలయాల్లో జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.4,47,85,335 /- లు నగదు బంగారం 85 గ్రాముల 900మిల్లీగ్రాముల 2kg 980 గ్రాముల వెండి లభించాయి. వివిధ దేశాల కరెన్సీ భక్తులు మల్లన్న సమర్పించారు సీసీ కెమెరాలు నిఘా లో పటిష్టమైనభద్రత ఏర్పాట్ల మధ్య ఈ లెక్కింపు జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఈవో పాల్గొన్నారు


Click here to Read More
Previous Article
వెదుళ్ళ చెరువు టిడిపి అభ్యర్థి 214 మెజార్టీ 7 వార్డుల విన్
Next Article
ట్రంప్‌తో భేటీ- అమెరికా నాయకత్వం కీలకం: మార్క్ రుట్టే

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment