kntv
kntv

హిందువుగా ఉండటం మతోన్మాదం కాదు: పవన్ కల్యాణ్

26 minutes ago

హిందువుగా ఉండటం మతోన్మాదం కాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇస్లాం, క్రైస్తవ మతాలను గౌరవిస్తానని, అదే సమయంలో హిందూ ధర్మాన్ని అవమానించడాన్ని సహించబోనని తెలిపారు. హిందూ ధర్మంపై గౌరవం తన ప్రాథమిక విశ్వాసమని పేర్కొన్నారు.