kntv
kntv

తుంగభద్ర తీరాన పురాతన ముక్తేశ్వర స్వామి ఆలయం

11 hours ago

కర్ణాటకలోని చౌడయ్యదానపురంలో తుంగభద్ర నదీ తీరాన శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయం కొలువై ఉంది. 11–12వ శతాబ్దాల్లో కల్యాణి చాళుక్యుల కాలంలో నిర్మిం చిన ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళకు ప్రసిద్ధి. పురాతన చరిత్ర, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.