kntv
kntv

రాష్ట్రస్థాయిక్రికెట్ లో అరవపాలెం విద్యార్థి సత్తా

8 minutes ago

తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం అరవపాలెం హై స్కూల్ కి చెందిన 10వ తరగతి విద్యార్థి కే. లక్ష్మీనారాయణ అండర్ 17 బాలుర రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని తను చదువుతున్న హైస్కూల్ కు ఎంతో  గౌరవం తెచ్చాడు. SHFI ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా గన్నవరంలో నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థి పాల్గొనడం పట్ల హెచ్ఎం మంజుల హర్షం వ్యక్తం చేశారు 

Click here to Read More
Previous Article
ఆరూరు సర్పంచిగా బరిలో పెరిక్కారు సురేంద్ర రెడ్డి*

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment