kntv
kntv

కార్తీక దీపం వివాదంపై రేపు సుప్రీంకోర్టు విచారణ

9 minutes ago

తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ నవం బర్ 20న ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారంటూ తమిళనా డు అధికారులపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. మదురై కలెక్టర్, పోలీస్ కమిషనర్ సహా పలువురు అధికారు లపై ఈ పిటిషన్ దాఖలైంది. రేపు విచారణ చేపట్టనుంది.

Click here to Read More
Previous Article
డ్రగ్స్ రహిత భారత్ కోసం చిరంజీవి పిలుపు

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment