kntv
kntv

ముంబై ఉగ్రదాడికి 18 ఏళ్లు.. అమరవీరులకు దేశం నివాళి

6 minutes ago

2008 నవంబర్ 26న ముంబైపై జరిగిన ఉగ్రదాడి దేశాన్ని తీవ్ర విషాదంలో ముం చింది. ఈ దాడిలో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదు లతో పోరాడి ఎందరో ధైర్యవంతులు ప్రాణత్యాగం చేశారు. అమరవీరు ల త్యాగా లను భారత్ ఎప్పటికీ మరచిపోదు. వారికి ఘన నివాళులు.