kntv
kntv

భారత్-నేపాల్ సైనిక విన్యాసాలు ప్రారంభం

17 minutes ago

భారత్-నేపాల్ సంయుక్త సైనిక విన్యాసాలు ‘సూర్య కిరణ్-20’ నేపాల్‌లోని సల్ఝం డి వద్ద ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 8 వరకు ఈ విన్యాసాలు కొనసాగనున్నా యి. ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, విపత్తుల నిర్వహణలో ఇరు దేశాల సైన్యాల మధ్య సమన్వయం, సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

Click here to Read More
Previous Article
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ కీలక వ్యాఖ్యలు

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment