kntv
kntv

శ్రీసిటి టిఐయల్ హెల్త్ కేర్లో బ్రాయిలర్ పేలి 5 దుర్మరణం

39 minutes ago


శ్రీసిటీలోని టీఐఎల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో శనివారం ఉదయం 8-30 గం లకు జరిగిన బాయిలర్ పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. షిఫ్ట్ మార్పు సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. గాంధీ జయంతి సందర్భంగా ముందు రోజు సెలవు ఉండటంతో ఆ సమయంలో పరిశ్రమలో తక్కువ సంఖ్యలో సిబ్బంది విధుల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు




Click here to Read More
Previous Article
కొండాపురం లో శివసాయి స్కూల్ లో మోరల్ వాల్యూషన్ ప్రోగ్రాం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment