kntv
kntv

కొండాపురం లో శివసాయి స్కూల్ లో మోరల్ వాల్యూషన్ ప్రోగ్రాం

49 minutes ago

కొండాపురం శివ సాయి  స్కూల్లో నేడు మోరల్( మంచి మాటలు) వాల్యూస్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల క్రమశిక్షణ, తల్లిదండ్రులు, గురువులతో ప్రవర్తన, సెల్ ఫోన్ వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. మోటివేషన్ స్పీచ్, మ్యాజిక్ షో, మిమిక్రీతో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉన్నతంగా ఎదగాలని కరెస్పాండెంట్ సూచించారు.


Click here to Read More
Previous Article
మాల మాదిగలు ఐక్యంగా ఉద్యమాన్ని చేపట్టాలి డాక్టర్ రాజన్న

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment