kntv
kntv

బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌తో రూ.661.50 కోట్ల ఒప్పందం

37 minutes ago

భారత నౌకాదళ యుద్ధనౌకల కోసం ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్, లాంచర్ల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్‌తో రూ.661.50 కోట్ల ఒప్పందం కుదు ర్చుకుంది. ఈ ఒప్పందంతో నౌకాదళం సామర్థ్యాలు మరింత బలోపేతం కాను న్నాయి.