kntv
kntv

చింతకుంటలో సర్పంచ్ సమరం.. టీడీపీ – వైసీపీ ఢీ!

14 minutes ago

కోసిగి మండలం చింతకుంట గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ ఊపందుకుంటోంది. వైసీపీ అభ్యర్థి వెంకటేష్, టీడీపీ అభ్యర్థి నరసప్ప గారి హనుమంతు తమ తమ మద్దతుదారులతో గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇరువర్గాల అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.