kntv
kntv

ముంబైకి జెట్ ఎయిర్‌వేస్ బోయింగ్ 777కు వీడ్కోలు

1 hour ago

2019లో జెట్ ఎయిర్‌వేస్ కార్యకలాపాలు నిలిచిపోయిన తర్వాత ముంబై విమానా శ్రయంలో నిలిపివేసిన బోయింగ్ 777-300ER విమానం చివరిసారిగా టేకాఫ్ చేసింది. ఎన్నేళ్లుగా అక్కడే ఉన్న ఈ విమానం ముంబై నుంచి తన తుది ప్రయాణాన్ని ప్రారంభించడంతో విమానయాన రంగంలో ఓ అధ్యాయానికి ముగింపు పలికినట్లైంది.