kntv
kntv

విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ సెంటర్‌కు భూమిపూజ

1 month ago

విశాఖపట్నంలోని అరిలోవలో పీవీ సింధు చేపట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స లెన్స్ ప్రాజెక్టుకు భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి నారా లోకేశ్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పాల్గొన్నారు. యువ క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

Click here to Read More
Previous Article
ఉత్తరాఖండ్‌లో టాప్ ట్యాక్స్‌పేయర్‌గా రిషభ్ పంత్
Next Article
ముంబైకి జెట్ ఎయిర్‌వేస్ బోయింగ్ 777కు వీడ్కోలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment