kntv
kntv

నారా లోకేష్ స్పీచ్ –PV సింధు ఎమోషనల్.!

44 minutes ago

విశాఖలో PV Sindhu Centre for Sports Excellenceకు సంబంధించిన విజన్‌ను లోకేష్, సింధు కలిసి ఆవిష్కరించారు. ఇది ఏడు క్రీడా విభాగాలు, హై-పర్ఫార్మెన్స్ కోచింగ్, స్పోర్ట్స్ సైన్స్, రికవరీ, న్యూట్రిషన్, ఫిట్‌నెస్, అకాడమిక్స్‌తో కూడిన స్పోర్ట్స్ ఎకోసిస్టమ్‌గా రూపొందుతోంది.