kntv
kntv

మండలంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

3 weeks ago

టి సుండుపల్లి మండలం దిగువ గుల్లా వాండ్లపల్లి నందు ఎం పి యు పి స్కూల్లో ఘనంగా 80 స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల చేత ఉపాధ్యాయులు రోడ్డు ర్యాలీ చేపించి దేశ నాయకులకు ఘనంగా జోహార్లు అర్పించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లతీఫ్ అహ్మద్, శ్రీధర్ రెడ్డి, పార్వతి,రేణుక,కృష్ణవేణి పాల్గొన్నారు 

Click here to Read More
Previous Article
శ్రీహరి బర్త్‌డే స్పెషల్.. ‘ఆస్మాన్’ ఫస్ట్ లుక్ విడుదల
Next Article
మాతా శిశు సంరక్షణకు ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment