kntv
kntv

శ్రీహరి బర్త్‌డే స్పెషల్.. ‘ఆస్మాన్’ ఫస్ట్ లుక్ విడుదల

58 minutes ago

రియల్ స్టార్ శ్రీహరి గారి పుట్టినరోజు మరింత ప్రత్యేకంగా మారింది. ఆయన తనయుడు మేఘాంశ్ శ్రీహరి నటిస్తున్న #Aasmaan మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇంటెన్స్‌గా సాగుతున్న ఈ లుక్ ఆకట్టుకుంటోంది. పౌరాణిక అంశాలతో తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్‌పై ఆసక్తి పెరుగుతోంది.