kntv
kntv

మాతా శిశు సంరక్షణకు ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’

3 weeks ago

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఎంపీ దగ్గుబాటి పురందే శ్వరితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ అధునాతన ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనా లను ప్రారంభించారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు ఉచిత రవా ణా అందించడంతో పాటు మాతా–శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. 102కు కాల్ చేసి సేవలను పొందవచ్చని తెలిపారు.