kntv
kntv

A P గవర్నర్ అపాయింట్మెంట్ హైకోర్టు అడ్వకేట్ గూడూరి వినోద్

3 weeks ago

ఏపీ గవర్నర్ కలవటానికి 3/ 11/ 2026 సాయంత్రం 5 గంటలకు అపాయింట్మెంట్ దొరకటం చాలా సంతోషకరమైన హైకోర్టు అడ్వకేట్ గూడూరు వినోద్ హర్షం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ ఎస్టీ లు దాడులు జరుగుతున్న నేపథ్యంలో అనేక సమస్యలపై వారి దృష్టికి తీసుకెళ్తాం