kntv
kntv

నిద్రమత్తులో రోడ్డు పక్కకు దించిన డ్రైవర్!

1 hour ago

 అక్కరపాక హైవేపై రాత్రి సమయంలో లారీ అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో లారీని అదుపు చేయలేక రోడ్డు పక్కకు దించినట్లు సమాచారం. ఈ ఘటనలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు

Click here to Read More
Previous Article
సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలి
Next Article
A P గవర్నర్ అపాయింట్మెంట్ హైకోర్టు అడ్వకేట్ గూడూరి వినోద్

Related వార్తాపత్రిక Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment