kntv
kntv

ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఏరోస్పేస్ రంగ విస్తరణ: HAL

1 hour ago

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అన్ని విడిభాగాలను స్వయంగా అభి వృద్ధి చేసి తయారు చేయడం సాధ్యం కాదని సంస్థ సీఎండీ రవి కే తెలిపారు. దేశీయ ఏరోస్పేస్ రంగాన్ని విస్తరించేందుకు ప్రైవేట్ రక్షణ సంస్థలు, MSMEలు, స్టార్టప్‌లను భాగస్వామ్యం చేసుకుంటున్నామని చెప్పారు.