kntv
kntv

పేకాట స్థవరం పై మెరుపు దాడి

3 weeks ago

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం అవుట్ కట్ లో పేకాట స్థవరం పై పోలీస్ లు మెరుపు   దాడి చేసారు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాష్ అద్వర్యం లో ఈ రైడ్ జరిగిండి .ఇ రైడ్ లో 8 మంది సభ్యులు ని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి 31300 క్యాష్ ను స్వాదీనం చేసుకున్నారు