kntv
kntv

మోదీ జన్మదినం సందర్భంగా కాశీలో ప్రత్యేక పూజలు

55 minutes ago

మోదీ జన్మదినం సందర్భంగా కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, యూపీ బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి పాల్గొ న్నారు. పూజారులు, పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు.