kntv
kntv

HDFC, కోటక్ బ్యాంకులకు కొత్త సారథులు.. ఇద్దరు అనూప్‌లు

57 minutes ago

HDFC బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లకు కొత్త MD, CEOల నియామకానికి RBI ఆమోదం తెలిపింది. అనూప్ బగ్చి అక్టోబర్ 27న HDFC బ్యాంక్ బాధ్యతలు చేప ట్టనుండగా, అనూప్ కుమార్ సాహా జనవరి 1, 2027న కోటక్ బ్యాంక్ సారథిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇద్దరి పదవీకాలం మూడేళ్లు.