kntv
kntv

పాక్‌ పై తిలక్ వర్మ మెరుపు అర్ధశతకం..

44 minutes ago

ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ ఫైనల్లో పాకిస్థాన్‌పై తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 21 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు.