kntv
kntv

HEX20 మరో ఘనత.. 12 నెలల్లో 6 ఉపగ్రహాల ప్రయోగం

4 hours ago

తిరువనంతపురానికి చెందిన స్పేస్‌టెక్ స్టార్టప్ HEX20 స్పేస్‌ఎక్స్ ట్రాన్స్‌పోర్టర్ -17 మిషన్ ద్వారా తన రెండో ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి పంపింది. ఈ విజయంతో వచ్చే 12 నెలల్లో మరో ఆరు ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సంస్థ సిద్ధమైంది. వాటిలో రెండింటికి ప్రముఖ కామిక్ పాత్రలైన మాయావి మరియు డింగన్ పేర్లు పెట్టడం విశేషం.