kntv
kntv

ఇరాన్‌ IRGCపై బ్రిటన్‌ ఉగ్రవాద ముద్ర

4 hours ago

బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నేషనల్ సెక్యూరిటీ (స్టేట్ థ్రెట్స్) చట్టం–2026 కింద ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో IRGC కార్యకలాపాలు, మద్దతు, నిధుల సమీకరణపై యూకేలో కఠిన ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.