kntv
kntv

గ్యాస్ సిలిండర్ ప్రమాదం లో గాయపడిన IBM సాక్షి విలేకరి.

1 hour ago

గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఇబ్రహీంపట్నం మండలం సాక్షి విలేఖరి అవుటి బాబు గారిని పరామర్శించిన కొండపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు, Apwjf & Apbja జిల్లా నాయుకులు ఎన్టీవీ రిపోర్టర్ రాఘవులు, కంచికచర్ల సాక్షి విలేఖరి బొక్క ప్రభాకర్, వీరులపాడు సాక్షి విలేఖరి రవి కుమార్.