kntv
kntv

ఈవీల ట్యాక్సీ రిజిస్ట్రేషన్‌పై MVD క్లారిటీ

4 weeks ago

ఎలక్ట్రిక్ వాహనాలకు ట్యాక్సీ రిజిస్ట్రేషన్ ఇవ్వడం లేదన్న ప్రచారాన్ని MVD ఖండించింది. నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఈవీలను RTO ద్వారా ట్యాక్సీ లుగా నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. స్పీడ్ గవర్నర్, ట్రాకింగ్ పరికరం, నంబర్ ప్లేట్, పన్నుల నిబంధనలు పాటించాల్సి ఉంటుందని తెలిపింది.