kntv
kntv

నీటి సమస్యను పరిష్కరించిన మండల అధ్యక్షులు

38 minutes ago

టి సుండుపల్లి  మండలం బుర్ర దిన్నె పల్లి హరిజనవాడలో నీటి బోరు, కేబులు కాలిపోయిందని టిడిపి మండల అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు గారికి హరిజనవాడ గ్రామస్తులు తెలియజేయగా వెంటనే స్పందించిన మండల అధ్యక్షులు మరమ్మత్తులు చేయించి హరిజనవాడ గ్రామ ప్రజలకు దాహం తీర్చారు. ఈ సందర్భంగా హరిజనవాడ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Click here to Read More
Previous Article
సురేఖపై అధిష్టానానిదే తుది నిర్ణయం: రాజగోపాల్ రెడ్డి
Next Article
ఈవీల ట్యాక్సీ రిజిస్ట్రేషన్‌పై MVD క్లారిటీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment