kntv
kntv

రేషన్ బియ్యం తక్కువగా ఇస్తున్నారంటూ ఫిర్యాదు

41 minutes ago

లక్కిరెడ్డిపల్లి మండలంలో రేషన్ షాపుల డీలర్లు కార్డుదారులకు కేటాయించిన బియ్యంలో కార్డుకు 1.5 నుంచి 2 కిలోల వరకు తక్కువగా ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై లక్కిరెడ్డిపల్లి MRO అధికారులు మండలంలోని రేషన్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, అక్రమాలు నిజమైతే సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Click here to Read More
Previous Article
ఈవీల ట్యాక్సీ రిజిస్ట్రేషన్‌పై MVD క్లారిటీ
Next Article
స్వయం ఉపాధికి చేయూత.. పేద మహిళకు కుట్టుమిషన్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment