kntv
kntv

ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ భద్రత తగ్గింపుపై కేటీఆర్ ఆగ్రహం

1 month ago

బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌కు భద్రత తగ్గించడం కక్షసాధింపు చర్యేనని ఆ పార్టీ విమర్శించింది. ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించింది. ఆయనకు ప్రాణహాని ఉందని పలుమార్లు చెప్పినా భద్రత తగ్గించడం కుట్రలో భాగమేనని పేర్కొంటూ వెంటనే భద్రత పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది.

Click here to Read More
Previous Article
'ఓజీ 2'తో విస్తరించనున్న పవన్ కళ్యాణ్ ఓజీ యూనివర్స్
Next Article
గిద్దలూరులో సంజీవని కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment