kntv
kntv

100 ఏళ్ల మాజీ మంత్రులకు సీఎం విజయ్ సత్కారం

8 minutes ago

తమిళనాడు మాజీ మంత్రులు వి.వి. స్వామినాథన్, డాక్టర్ హెచ్.వి. హాండే 100వ జన్మదిన వేడుకల్లో సీఎం జోసెఫ్ విజయ్ పాల్గొన్నారు. ఇద్దరు నేతలను శాలు వాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా స్వామినాథన్.. ఎంజీఆర్ సంతకం చేసిన అరుదైన రూ.100 నోటును విజయ్‌కు బహూకరించారు.