kntv
kntv

శ్రీశైలం మల్లన్న ఆలయంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం

1 day ago

శ్రీశైల క్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు పూజల అనంతరం స్వర్ణ రథోత్సవం పై స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనం ఇచ్చారు క్షేత్ర ప్రధాన వీధిలో భక్తులకు దర్శనమించిన స్వామి అమ్మవార్లు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆలయ చైర్మన్ ఆలయ ఈవో పాల్గొన్నారు

Click here to Read More
Previous Article
కప్ప వీపుపై శివాలయం.. ఒయల్ నర్మదేశ్వరుని అద్భుత గాథ
Next Article
10 మిలియన్ వ్యూస్ దాటిన ‘వృషకర్మ’ ట్రైలర్.

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment