kntv
kntv

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా బాధ్యతల స్వీకరణ

1 hour ago

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఎంపీ కేశినేని చిన్ని, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని రాధా పేర్కొన్నారు. అధికారులు, కార్పొరేటర్ల సమన్వయంతో అభివృద్ధి చేస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటారని కేశినేని చిన్ని ప్రశంసించారు.
 
 
Click here to Read More
Previous Article
వెదుళ్ళ చెరువు 2వ వార్డ్ టిడిపి అభ్యర్థి తగరం అంకయ్య విజయం
Next Article
వెదుళ్ళచెరువు ఐదో వార్డ్ బీరం మల్లేశ్వరి విజయం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment