kntv
kntv

'ఇదయం మురళి'పై దర్శకుడు అట్లీ ప్రశంసలు

2 months ago

దర్శకుడు అట్లీ 'ఇదయం మురళి' ప్రీ-రిలీజ్ వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఆకాశ్ నాకు సోదరుడిలాంటి వాడు. ఈ సినిమాను నేను నిర్మించాలని అనుకున్నా, చివరకు అతడే నిర్మించాడు. 'రాజా రాణి' తర్వాత ప్రేమకథ చేయలేకపోయాను. 'థేరి', 'మెర్సల్', 'బిగిల్'తో కొత్త గుర్తింపు వచ్చింది. 'ఇదయం మురళి' చూసి ఎంతో నచ్చింది" అని తెలిపారు.

Click here to Read More
Previous Article
డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీకి పవన్ కళ్యాణ్ నివాళి
Next Article
పెద్దవలస–బంధవలస రోడ్డుపై స్థానికుల ఆగ్రహం

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment