kntv
kntv

కేరళ అటవీశాఖకు మోహన్‌లాల్ కీలక వివరాలు

2 months ago

వన్యప్రాణి వస్తువుల అక్రమ స్వాధీనం కేసులో విచారణ ఎదుర్కొంటున్న నటుడు మోహన్‌లాల్, కేరళ అటవీశాఖ క్షమాభిక్ష పథకం కింద తన వద్ద 10 ఏనుగు దంతాలు, వాటితో తయారైన 13 దంతపు విగ్రహాలు ఉన్నట్లు ప్రకటించారు. ఇవన్నీ వారసత్వంగా లేదా బహుమతులుగా వచ్చినవేనని ఆయన స్పష్టం చేశారు.