kntv
kntv

తెలంగాణ ఇంజనీర్స్ డే.. సీఎం రేవంత్ సందేశం

2 months ago

తెలంగాణ ఇంజనీర్స్ డే సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, అపర భగీరథుడిగా పేరొందిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్‌కు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రంలోని ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, వారి ఆలోచనలు, సృజనాత్మకత, కృషే సమాజ ప్రగతికి, భవిష్యత్ నిర్మాణానికి బలమని పేర్కొన్నారు.