kntv
kntv

హార్దిక్ సీఎస్‌కేకు?.. వైరల్ ట్రేడ్ వార్తలపై క్లారిటీ

2 months ago

హార్దిక్ పాండ్యా సీఎస్‌కేకు, ఆయుష్ మత్రే ముంబై ఇండియన్స్‌కు ట్రేడ్ దాదాపు ఖరారైందన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ లేదా ఐపీఎల్ నిర్వాహకుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ వార్తలను ప్రస్తుతం కేవలం ఊహాగానాలుగానే చూడాలి.