kntv
kntv

ఎథ్నిక్ యూనిటీ చట్టం.. చైనా కొత్త నిర్ణయం

3 months ago

చైనా కొత్త ఎథ్నిక్ యూనిటీ చట్టం దేశంలోని అన్ని జాతి వర్గాల మధ్య ఐక్యతను బలోపేతం చేయడమే లక్ష్యంగా తీసుకొచ్చింది. అయితే టిబెట్, షింజియాంగ్ వంటి ప్రాంతాల్లో స్థానిక భాషలు, సంస్కృతి, మత స్వేచ్ఛపై మరింత ప్రభుత్వ నియంత్రణ పెరిగే అవకాశముందని మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.