kntv
kntv

వైద్య విద్య పై అవగాహన

3 months ago

తిరుపతి, జూలై 11: రుయా ఆసుపత్రిలో అదనపు వైద్య విద్య సంచాలకులు, సూపరింటెండెంట్ డా. బి. మనోహర్ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీస్ సంస్థ వైద్యులు, నర్సింగ్, ఇతర సిబ్బందికి నైతిక, ఆధ్యాత్మిక విలువలపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. వైద్యసేవల్లో సేవాతత్పరత, కరుణ, క్రమశిక్షణ, మానవీయ దృక్పథం, సానుకూల ఆలోచనల ప్రాధాన్యాన్ని వివరించారు.