kntv
kntv

భక్తుల రద్దీ శ్రీశైలంలో

2 months ago

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు భక్తులు అధిక సంఖ్యలో ఉండటం వలన శీఘ్రదర్శనం అతి శీఘ్ర దర్శనం భక్తులకు ఐదు ఆరు గంటల సమయం పడుతుంది క్యూ లైన్ లో ఉండే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పరివేక్షిస్తున్నారు