kntv
kntv

హోర్ముజ్ జలసంధిపై ట్రంప్ సంచలన ప్రకటన

3 weeks ago

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధిపై కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై నౌకాదళ దిగ్బంధాన్ని పునరుద్ధరిస్తున్నట్లు, జలసంధి గుండా వెళ్లే సరుకు రవాణాపై 20% భద్రతా రుసుము వసూలు చేస్తామని తెలిపారు. ఈ నిర్ణయం ప్రపంచ చమురు రవాణా, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Click here to Read More
Previous Article
పెనుకొండ కియా ప్లాంట్.. ఏపీ పారిశ్రామిక శక్తికి ప్రతీక
Next Article
మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు.. సంయమనానికి రష్యా పిలుపు

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment