kntv
kntv

పెనుకొండ కియా ప్లాంట్.. ఏపీ పారిశ్రామిక శక్తికి ప్రతీక

1 hour ago

ఆంధ్రప్రదేశ్‌లోని పెనుకొండ కియా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ దేశ పారిశ్రామిక అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో వాహనాల తయారీ చేస్తున్న ఈ ప్లాంట్ ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో ఏపీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ రాష్ట్ర ఆర్థిక వృద్ధికి తోడ్పడుతోంది.