kntv
kntv

కర్ణుడిగా ప్రభాస్‌.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

2 months ago

 ఎస్‌.ఎస్‌. రాజమౌళి మహాభారతంలోని కర్ణుడి పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజ జీవితంలో కర్ణుడిలాంటి వ్యక్తి ఉండరని, వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు ఎదురైనా కృతజ్ఞత అనే తన తత్వానికి కట్టుబడి నిలిచాడని చెప్పారు. కర్ణుడి కథపై సినిమా తీస్తే ప్రభాస్‌ను హీరోగా ఎంపిక చేస్తానని రాజమౌళి వెల్లడించారు.