kntv
kntv

3,300 ఉద్యోగాల కోత.. హెచ్‌సీఎల్‌టెక్‌కు లాభాల జోష్

1 month ago

హెచ్‌సీఎల్‌టెక్ తొలి త్రైమాసికంలో సుమారు 3,300 మంది ఉద్యోగులను తొలగించింది. గత రెండేళ్లలో ఇదే అతిపెద్ద ఉద్యోగుల కోత. అయినప్పటికీ క్యూ1 ఫలితాల్లో మార్కెట్ అంచనాలను అధిగమించిన సంస్థ, 2026-27 ఆర్థిక సంవత్సర మార్గదర్శకాన్ని యథాతథంగా కొనసాగించింది. అలాగే ఒక్కో షేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.

Click here to Read More
Previous Article
కర్ణుడిగా ప్రభాస్‌.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు
Next Article
విజయనగరంలో రూ.1,200 కోట్ల బెర్రీ అల్లాయ్స్ పెట్టుబడి

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment